కళా తపస్వి కే.విశ్వనాధ్ గారికి 1992 లో పద్మశ్రీ వచ్చింది.

ANR గారికి 1988 లో పద్మభూషణ్ మరియు 2011 లో పద్మవిభూషణ్ అందుకున్నారు.

SR. NTR గారు 1968 లో పద్మశ్రీ అవార్డు ను అందుకున్నారు
సూపర్ స్టార్ కృష్ణ గారి 2009 లో పద్మభూషణ్ అందుకున్నారు.

చిరంజీవి గారు 2006 లో పద్మభూషణ్ మరియు 2024 లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు.

బాలకృష్ణ గారు ఈ సంవత్సరం 2025 లో పద్మభూషణ్ అవార్డు తీసుకోనున్నారు.