అలల కడలి తనదిలేఆ వర్షమే తనదిలేఈ వెన్నెల తనదిలేనా చిట్టి ఎపుడు నాదేఒదిగి పోవే నా తల్లిబుజము మీదే ఆడు నా అమ్మ నీవేలేనీ బొమ్మ నేనేలేరివ్వంటూ పై పైకేరా ఎగిరి పోదాంఏదైనా అరేయ్ ఏమైనానేనుంటా నీ తోడునే పొడుగుకోనా రా …
లిరిక్స్
ముప్పావ్లా పెళ్ళన్నాడేమురిపాల సిన్నోడేముద్దే ముందిమ్మన్నాడేమంత్రాలు మర్నాడే గుమ్స్ గుంతాక్స్ చిక్స్ జరగండి జరగండి జరగండీజాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీజరగండి జరగండి జరగండీప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ సిక్సర్ ప్యాకులో యముడండీసిస్టం తప్పితే మొగుడండీథండర్ స్టార్ములా టిండర్ సీమనేచుడతది వీడి గారడీ జరగండి జరగండి జరగండీమార్సు నుంచి మాసు …
చిత్రం: బొమ్మరిల్లుపాట: బొమ్మని గీస్తేగీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్గాయకులు: గోపికా పూర్ణిమ, దేవి శ్రీ ప్రసాద్సంవత్సరం: 2006 బొమ్మని గీస్తే నీలా ఉందీదగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మందిసర్లెపాపం అని దగ్గరికెళితేదాని మనసే నీలో ఉందందిఆ ముద్దెదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చిందిసరదా …
వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానాఏదో వింత రాగమే విన్నానావేరేయ్ కొత్త భూమిపై ఉన్నానాఏదో వింత రాగమే విన్నానా పలికెయ్ పాల గువ్వతోకూలికెయ్ పూల కొమ్మతోకసిరే వెన్నెలమ్మతోస్నేహం చేశాఎగిరే పాలవెల్లితోనడిచే గాజు బొమ్మతోబంధం ముందు జన్మదాఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా …
తలచినచో జరుగునని కల నిజమై దొరకుననిఅరెఅరెఅరెరెరె అనుకోలేదు ఎపుడుఅరెఅరెఅరెరెరె ఎదురుగా నిలిచెను చెలి తోడుఅరెఅరెఅరెరెరె అరుదుగ కలవరం ఇపుడుఘుమ ఘుమ స్వరముగా పలికేనే నాలో నేడు సుమగంధాల తేలింది గాలంతావాన విల్లల్లే మారింది నెలంతామౌన రాగాలు పాడింది మనసంతానిజముగా నిజమని నమ్మనా …
గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరాఅదృష్టం అర మీటరు దూరం లో ఉందిరానిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్నేడూ రంగు అయిపోయేలేచక చక సమయం బ్రేక్ లేసీనాకు పక్క ఇచ్చిందిలే కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలేలేముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవోవన్స్ మోర్కలలోన …
చిత్రం: కొత్త కొత్తగా పాట : ప్రియతమా ప్రియతమాసంగీత దర్శకుడు: శేఖర్ చంద్రగాయకుడు: సిద్ శ్రీరామ్సంవత్సరం: 2022 మౌనమే మేఘమై గుండెలో చేరెనేప్రాణమే వానల కంటిపై జారెనేనాలోనే చాలానే ఊహించుకున్నానేఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానేనీకేమో దూరంగా నాకే నే భారంగామారాక నేనేందుకే ప్రియతమా …
నిండు పున్నమి వేళముద్దుంగ నవ్వేటిఅందాల జాబిలివే ఓ పిల్లసొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడకోరి నన్నడగంగకోరిక నీకెలాయే ఓ పిలగాసాదించు నీ మాటలా…నా ఊహల రాణినువ్వే నాతొడనిపేరు రాసుకున్ననేకలిసున్న రోజుల్లోనూరేళ్ళ బంధమనిరూపు గిసుకున్ననేనిండు పున్నమి వేళముద్దుంగ నవ్వేటిఅందాల జాబిలివే ఓ పిల్లసొగసైన …