ఓ చిలక నా రా చిలకరావే రావే నా చిలకానా చిలక రా చిలకారావే రావే నా చిలక ఓ సయ్యో రే సయ్యో రే సయా ఒరేఅరేయ్ సయ్యో రే సయ్యో రే సయ్య ఒరే ఓరుగల్లుకే పిల్ల పిల్లఎన్నుపూసా …
లిరిక్స్
ప్రణవాలయ పాహిపరిపాలయ పరమేశికమలాలయ శ్రీదేవీకురిపించవే కరుణాంబురాశి ధీంతాన ధీం ధీం తాన జతులతోప్రాణమే నాట్యం చేసే గతములతోనామషతమ్ముల నథులతో ఓ ఓనాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదినిభువన పాలినివే ఏ ఏఏఅనాథ రక్షణ నీ …
పతా హై మైం కౌన్ హుంశంకర్ ఉస్సాదత్ ఇస్మార్ట్ శంకర్ గడ బిడా లకు బేఫికర్సడక్ సడక్ కడక్ పొగర్ఇస్టయిల్ దేఖో నీచే ఉపర్ఇష్ ఇష్ ఇస్మార్ట్ నామ్ బోలెతో గల్లీ హడల్డబల్ దిమాక్ ఉంది ఇదర్కర్లె ఆపని నీచే నజర్ఇష్ …
ఉండిపో ఉండిపోచేతిలో గీతాలాఎప్పుడూ ఉండిపోనుదిటి పై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలాఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులానీతోనే నిండిపోయే నా జీవితంవదిలేసి వెళ్ళనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలాపట్టి కొలవలేనంతలావిప్పి చెప్పలేనంతలాహాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటి పిల్లాడిలానేనే తప్పిపోయానుగానన్నే వెతుకుతూ ఉండగానీలో …
పాట: జిందాబాద్ జిందాబాద్చిత్రం: ఇస్మార్ట్ శంకర్సంగీత దర్శకుడు: మణి శర్మలిరిసిస్ట్: భాస్కరభట్ల రవి కుమార్ జిందాబాద్ జిందాబాద్ఎర్రాని పెదవులకిజిందాబాద్ జిందాబాద్కుర్రాడి చూపులకి వహ్వా వ వ వ వ వఒక ముద్దు అప్పు కావాలావహ్వా వ వ వ వ వతిరిగి …
పాట: ఓయ్ రాజు కన్నుల్లో నువ్వేగీత రచయిత: భీమ్స్గాయకులు: ఉదిత్ నారాయణ్, ఉషసంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్చిత్రం: ఆయుధం (2003) ఓయ్ రాజు కన్నుల్లో నువ్వేఓయ్ రాజు గుండెల్లో నువ్వేఓయ్ రాజు నిను చూడకుంటేమనసాగదయ్యోఏ మంత్రమేసావయ్యో ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వేఏయ్ …
చిత్రం: గల్లీ రౌడీపాట: పుట్టేనే ప్రేమసంగీతం: రామ్ మిరియాలసాహిత్యం: భాస్కరభట్లగాయకుడు: రామ్ మిరియాల పుట్టేనే ప్రేమ పడగొట్టేనే ప్రేమఏంచేశావో ఏమో కదమ్మాఇంతలో ప్రేమ అంతలో కోమఅతలాకుతలం అవుతున్నాన్నమ్మ నీ పేరేంటో చెప్పు పచ్చబొట్టేసుకుంటానీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంటాసెల్ నంబర్ని చెప్పు …
తద్ది తాలంగు తయ్యతక తద్ది తాలంగు తయ్యమనసంతా ఈ వాలా ఆహాస్వరాల ఆనందమాయే హొయ్యా తద్ది తాలంగు తయ్యతక తద్ది తాలంగు తయ్యపెదవుల్లో ఈ వాళ ఎన్నో రకాలచిరునవ్వు చేరే హొయ్యా సూర్యుడివో చంద్రుడివోఆ ఇద్దరి కలయికవో సారదివో వారదివోమా ఊపిరికి …
అగ్గంటుకుంది సంద్రంభగ్గున మండె ఆకసంఅరాచకాలు భగ్నంచల్లారె చెడు సాహసంజగడపు దారిలోముందడుగైన సేనానిజడుపును నేర్పగాఅదుపున ఆపే సైన్యాన్నిదూకే ధైర్యమా జాగ్రత్తరాకే తెగబడి రాకేదేవర ముంగిట నువ్వెంత దాక్కోవేకాలం తడబడెనేపొంగే కెరటములాగెనేప్రాణం పరుగులయ్యేకలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్తరాకే తెగబడి రాకేదేవర ముంగిట నువ్వెంత …
ఊళ్ళో ఏడ ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్టు గెస్టుదద్దరిల్లే దరువుల లెక్కన మన ఐటమ్ సాంగ్ మస్టుఅల్ ది బెస్టు చీమకుర్తిలో కన్ను తెరిసా చినగంజాంలో నా ఒళ్ళు విరిసాఅట్టా అట్టా అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసాఏ …