పిల్ల అంటూ పిలిచినాడేగల్లా మీసం పిల్లగాడుపిల్ల గిల్లా నవ్వుతాడేఅల్లరి చేసే పిల్లగాడుపిల్ల నాతో వస్తావాపేపెరమెంటు ఇప్పిస్తా ఓ పిల్ల నాతో వస్తావాపేపెరమెంటు ఇప్పిస్తాఅంటూ ఆగం చేస్తాడేమేమేనత్తకు తొలిసూరి కొడుకు వాడు జిల్లెలమ్మ జిట్టావాని తోని దోస్తీ ఎట్టఓ జిల్లెలమ్మ జిట్టావాని తోని …
లిరిక్స్
అతడు : లేడి కన్నులదాన నెమలి వన్నెలదాననిన్ను చూడ ముద్దయ్యేనే భామనీ మీద మానసయ్యేనే ఆమె : వాలు మబ్బులవాడవలపు సూపులవాడవరసైన చిన్నోడివో బావవనమేలే చంద్రుడివో అతడు : కుసుమ గంధపు చెట్లమంచెను కట్టినావరి గడ్డి వడి తిప్పివాడిచేలా చుట్టినాపాలపిట్టల వోలె …
ఆమె : యవ్వనమే ఏలుకోరాకోరికతో చేరుకోరా యవ్వనమే ఏలుకోరాకోరికతో చేరుకోరారాతిరిలో జాతరలమజా నీదే రా మావ సైడ్ ట్రాక్ : ఎంతకావాలి ఎంతకావలిహాయ్ సలోనగింతఎంతకావాలి ఎంతకావలిహాయ్ సలోనగింత ఆమె : పట్టుమారి జవానీమస్తు భలే దివానిజుంబాలిక జుంకా మోగేతస్సాదియ్యా..నిద్దరంతా తీసాయనినేను నీకేలే …
హే జాన్ నీకాలి తెరాబిన్ సోఫియాజాన్ నీకాలి తెరాబిన్ సోఫియాగుమతేగలియా దివానా హోగయాక్యా బతా హుమే తెరియమే మస్తియానీకలాయె దమ్మే రాతెరాబిన్ సోఫియాతెరాబిన్ సోఫియా తెరాబిన్ సోఫియా నన్ను ఎల్లా వదిలిశావే పిల్లదిల్ టు ఫిగయ్యా నీ వాళ్ళనీ వాళ్ళనే సోఫియా …
నెనే తెచ్చుకున్న ఓ కుక్కపిల్లలాబోనే తెరుచుకుంటే ఈ రెక్కలొచ్చెరాఫైనే కట్టకుండా చేకేసే బైకు లావైనే తాగకుండా ఎక్కేసే కిక్కురాపోరి వెనక చక్కర్లింకా కొట్టకర్లేసోరి బేబీ అంటూ కాళ్ళు పట్టకార్లే దారం తెంపుకున్న ఓ కైటు నేనురాఆకాశంలో ఉన్న ఓ ఫ్లైటు నేనురాగుండిలింపుకున్న …
ఉన్నానో లేనో నీలోన నేనుతెలిసేదెలాగో ఏమోవిన్నావో లేదోలోలోన నన్నుఅడిగేదెలాగో ఏమోకాలం గడిపేస్తున్నానుమౌనం నేర్చుకుంటూపాదం నడిపిస్తునానుప్రాణమా… నీ చుట్టూ ఏమ్ చేశావో ఏమోఏం చెయ్యాలో ఏమోప్రేమ పుట్టిందంటే ఇంతేనేమోఏమ్ దాచాలో ఏమోఏం చెప్పాలో ఏమోప్రేమ కుట్టిందంటే ఇంతేనేమో రాజా వారి రాణి నువ్వైఉంటే …
నగవే లేని పెదవుల్లోన ఒక నీ పేరే మెదిలెనేతగువే లేని మగతల్లోన మనసే నిన్ను తలచెనేఅనుకుందే జరిగిందా దారేదో దొరికిందావద్దందే వచ్చిందేమొ చిత్రంగా కాదనగలమాస రి మ ప మా…. స రి మ ప మా చిరుగాలి వీచినా వెతికేను …
అయ్యో దేకు దేకు అన్నదోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకుకోడలా నీ సోకు సాలు సాలయేనేఅందుకే దేకల నా కొడుకు సళ్ళ సళ్ళ గున్న ఆ సందుల చెయ్యిపట్టడేమత్తా నీ కొడుకుచీకటేలా అయ్యింది సందులోని సలిఅంటెట్టా పడతాడే నా కొడుకుఅయ్యో ముట్టాడేందే …
ఊపిరే ఊసుల ఊగిసలమ్మవేచేనా ఆశల తీరానకన్నీరే ధరిచేరిన తొందరలోనఈ నిమిషం తీరని కల పండేనాఇన్నాళ్ల బంధం అడుగేసేన మా గుండెలోనఅలుకున్న బంధం ధరిచేరేనాఈ వేళలోన మా లక్ష్మి ఎక్కీలకు రాసే గంధం అందంనీ పాదాలకు రాసే పసుపేఅందం అందం అందంమా వెలుగై …
చావు చుట్టమైతాదేమో చిన్నదాన నువ్వు లేక…నా ఉప్పిరాగిపోతాదేమో నీ ఊసులు లేక…కలిసినప్పుడే సెప్పి ఉంటనేఇంత బాధనే ఉండబోదులేచూసినప్పుడే ఛి అంటనేచిన్న చూప్పే కాకపోదునే సచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లానేను నీ వాళ్ళసచ్చిపోతున్న పిల్ల నువ్వు నాతోనే ఉన్నావన్నావు ఉహాళ్ళ సచ్చిపోతున్న …