ఏం మాయనిమాయని మాయని మాత్రం వేసావేఏదనే యంత్రం చేసావేఓ మాననిమానని మానని గాయం చేసావేమదినే మౌనం చేసావే కన్నులు తెరిచిన పరువాలన్నీఎదుట పోసావేమనసులో చెలి విరహాలన్నీచెరిపి వేసావే ఏం మాయనిమాయని మాయని మాత్రం వేసావేఏదనే యంత్రం చేసావేఓ మాననిమానని మానని గాయం …
లిరిక్స్
సైరా సైరా సారంగా మాడాలకొండా కోన గొంతేతేలాతారు మారై పోవాలా ఇయ్యేలాదుమ్ము లేపి దరువేయ్యనా తస్సాదియ్యా తాండవమేగాఆ నింగే హద్దుగాజరగాలి జాతర మనకెవడైన ఒక్కటేలేరాజోలికొస్తే చిత్తుగా జోకొడతారాపొలిమేరమ్మ.. దీవించమ్మఈ పొద్దు ఇచ్చట నీదేగా ముచ్చటమాయా మర్మం లేనోల్లమ్మమా చేతి సత్తువ నమ్మేవమ్మ …
అమ్మ గుండె బరువే..చెప్పుకుంది వినవే..ఊపిరంతా పోగేసి.. రాశా.. తప్పటడుగులలో..బిక్కుమన్నా వేళలో..పక్కనుండలేనమ్మా.. బహుసా..నువ్వెక్కడా అంటూ చూడొద్దు..నేనచ్చంగా నీలానే ఉంటా..నా పంచ ప్రాణాల బొమ్మ మీద..దిష్టి చుక్క నేనై ఉంటా.. మొండి తల్లి పిల్లా నువ్వు..నీ అడుగే తడబడితే.. ఇదిగో..నీ వెనకే ఉంటానులే.. చిన్నారి …
గా గంగాధరి ఇంటికాడగంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివిగా గోముటోళ్ల ఇంటికాడగోరి చింత చెట్టు కింద చీర తెస్తానంటివి నీ మాటలల్ల మగ్గిపోతిచేతలల్లా సిస్టిపడితి తిరిగి సూడబోతివిమల్లియన్న సుడవయ్యే మాటలన్నా కలపవయ్యేమల్లియన్న సుడవయ్యే మాటలన్నా కలపవయ్యే ఆగమైతిరో బావ ఆగమైతిరోనీ మాటలల్ల మునిగి …
రామసక్కని సూపులోడేరవ్వల దుగ్గిలు తెచ్చినాడేపున్నమి ఘడియల చందురుడేపూవ్వుల వాసనకు వచ్చినాడే వాని చక్కని సూపులచెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందేగుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టినగంటలే మోగినట్టుందేగాయి గాయి తిరుగుతుందే ప్రాణంగంప కింద గమ్ముతాందే రామసక్కని సూపులోడేరవ్వల దుగ్గిలు తెచ్చినాడేపున్నమి ఘడియల చందురుడేపూవ్వుల వాసనకు …
ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనే ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనేకయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనే కయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనేఇంగ్లండ్ రాణి విల్లందుకొనిబాణాలే వేసేనే కయ్యాల నారి ఆ వింటినారి ఒగ్గేసి ఆగేనేరాజే మెల్లెంగా రాజి కోరలేమహారానై రోజుల్నే …
ఆమె: ఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ ఇంటికి ఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ ఇంటికిఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ ఇంటికి అతడు: నిన్ను చూడకుంటేపాణం ఆగమైతున్నదే ఒంటికినిదుర లేదే కంటికినిన్న కప్పుకున్న దుప్పటి నిదుర లేదే కంటికినిన్న కప్పుకున్న దుప్పటి ఆమె: ఎందిరా ఓరి వెంకటిఎందుకొచ్చినవ్ …
అనగనగా అంటూ ఓ కథ చెబుతానువినరా బ్రదరునే చెప్పే కథలోమా నన్నే హీరోలే మాటలో కొంచెం గారుకే గానీఆ మనసే ముత్యంఅందుకనే కదరా నాకిష్టం మా నాన్నే అడిగెనో లేదో ఆ కొండను ఎక్కి కోతిని దించేటైప్ అసలు కాదేఅయిన నాకిష్టం …
ఆకేసుకో వక్కెసుకోలవంగాల మొగ్గేసుకోసాలకుంటే వానేసుకోనచ్చినకా దిన్నేసుకో మా లడ్డు గాని పెళ్లిఏ సుడా సక్కనివాడుగోడెక్కి దుకానోడుకత్తిలాంటి పోరిలనుకన్నెత్తి సుడానోడుడీపీ-లే మార్చనోడుబీపీ-నే పెంచుకోడుయమా ఫ్రెషు పీస్ మా వోడు లడ్డు గాడు మా లడ్డు గాడుమామ లడ్డు గాని పెళ్లిఇక చూసుకో లొల్లి …
కొట్టు కొట్టు దంచి కొట్టునిన్ను గెలికిన వాడ్నేకోడి పందెంలో పుంజుకు మల్లెకుమ్మీ దొబ్బర సామీ హే గడ్డి పోసే గడ్డ పారైతిరగబడ్డది కుమ్మీగోలుకొండ ఖిల్లా కిందఆడుకుందామ్ రా రమ్మీ తీస్తే ఎక్స్-రేపిచ్చా పీక్స్ రేదాదా ఎవరు రాదాదాగిరి లో వీడితోఆటిట్యూడ్ ఉంది …