రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..అందరి బంధువయ్య భద్రాచల రామయ్యఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యఅందరి బంధువయ్య భద్రాచల రామయ్యఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యచేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యచేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యకోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్యఅందరి బంధువయ్య భద్రాచల రామయ్యఆదుకునే ప్రభువయ్య ఆ …
భక్తి
ఓం నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడుదేవుని మాత్రం కంటే దేహం కనరాదురాయిని మాత్రం కంటే దేవుడు కనరాడుదేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిణి తలచు నా హృదయం నేడుహరుని తలచుట జరగదులేఅష్ట అక్షరం తెలిసిన నోరుపంచ …
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత(గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత)ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత(ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత) గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు …
శివుడే దేవుడని నేనంటేశివుడే దేవుడు కాదంటారుశివ స్మరణే చేయొద్దంటారు శంభో శంకర హర హర మహాదేవ పార్వతిపతియే నమః శివుడే దేవుడని నేనంటే(శివుడే దేవుడని నేనంటే)శివుడే దేవుడు కాదంటారు….(శివుడే దేవుడు కాదంటారు… )శివ స్మరణే చేయొద్దంటారు(శివ స్మరణే చేయొద్దంటారు) శివయ్య శివయ్య …
ఎండి కొండాలు ఏలేటోడా…అడ్డబొట్టు శంకరుడా…జోలే వట్టుకోనీ తిరిగెటోడా…జగాలను గాసే జంగముడా….. కంఠాన గరళాన్ని దాసినోడాకంటి చూపుతో సృష్టిని నడిపేటోడాఆది అంతాలు లేనివాడా…అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా…నంది వాహనుడాకేదారినాధుడా…కాశీవిశ్వేశ్వరుడాభీమా శంకరా…ఓం కారేశ్వరాశ్రీ కాళేశ్వరా…మా రాజరాజేశ్వరా ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడాజోలే వట్టుకోనీ తిరిగెటోడా..జగాలను …
మహా గణపతయే నమఃమహా గణపతయే నమః బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా(బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా)ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్యశరణు గణేశ శరణాలయ్యాబుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్యశరణు గణేశ శరణాలయ్యా …
యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడిఎక్కడో.. ఉన్నాడనీ..ఎక్కడో.. ఉన్నాడనీ..యాడో.. దాగాడనీ..యాడో.. దాగాడనీ.. పిలిచిన పలుకడువెతికిన దొరకడుపిలిచిన పలుకడువెతికిన దొరకడుఎందు దాగినాడో..ఎందు దాగినాడో.. యశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు ఏడియశోదమ్మ నీ కొడుకు …
హోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్యహోయ్యరే హొయ్య హొయ్య హోయ్యరే హొయ్య హొయ్య సుడాసక్కాని తల్లీ సుక్కల్లో జాబిల్లినవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లిమళ్ళీ జనమంటూ ఉంటె సూరమ్మో..ఓ.ఓ.ఓ తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మాతల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా …
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అహోబిల క్షేత్రం ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఈ క్షేత్రం కొండలు, నదులు, ప్రకృతి సహజ వనరులతో అలరారుతూ భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం, ఆ భయంకర …
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలోశిలగా వెలసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శిఖరమున గుడిగంటల రవళులలోశిలగా వెలసావే మా దేవుడవైనావే ఆకాశ రాజుకు అల్లుడవైతివిపద్మావతికి ప్రియ నాధుడవైశిలగా వెలసావే …