ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలంగల్ల గల్ల గంతులాడింది భూగోళం ఆహ ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలంగల్ల గల్ల గంతులాడింది భూగోళం నీ సంబరం నీలాంబరంమేఘాల అంచుల్లో నిల్చోబెట్టిందిఅరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందేఓ ఓ సారంగో సారంగాఅమ్మాయి అవునంది …
Vinod G
కనులకు కానుకలా కనబడినావేకొడవలి చూపులతో కలబడినావేతలవగ నీవే కలవరమాయేకలకల మాయే ఓ బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయినీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తుబుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయియే గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు మనసు నీదే …
సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరినువ్వు ఏడ పన్నవురో రాతిరికోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితేఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరినువ్వు ఏడ పన్నవురో రాతిరిఆ కోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితేఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి కలమాంబాయే …
నిండుపున్నమీ నినుజూసినట్టు చంద్రవంక మనసు గరిగిపోయినట్టుగల గల గోదారి పరుగు దీసినట్టు లేడీ పిల్ల గంతులేసి ఉరికి నట్టూ రంగు రంగుల సింగిడివే ఓ పిల్లా నవ్వేటి నెలవంకవేసీతాలు నీ నవ్వులే విరబూసిన సీత జడలేరంగు రంగుల సింగిడివే ఓ పిల్లా …
కలగన్నాఈ ప్రతీ అక్షరం నీతో పంచుకున్నయెదలోనాదాచినా ప్రేమనీ నీకే చెప్పుకున్నదిక్కులు అలిగేలా నీకుముద్దులు పెడుతూనే ఉన్నఇది కలే లే అనిసిగ్గే పడుతునాబుగ్గే గిల్లుకున్నఈ తీపి స్వప్నాన్నేఒద్దన్నా రోజు కనేస్తానీ ప్రేమ మైకంలోమొత్తంగా నన్నే మరుస్తానా కొంటె చుపుల్తోనీమీదే బాణం విడుస్తాతెలివైన పక్షుల్తోకబురంపి …
తాత చేతిలోనా పెరిగినోడినమ్మాఅందుకే మోటుగా నేనుంట గనుకేసేదయి పోయినానుకుంటతాత చెప్పినట్టే నడిచినోడినమ్మాఅందుకే నిండుగా ప్రేమించాప్రేమనే మొండిగనే పంచా ఆ ప్రేమే భారమని భారమని అమ్మాయినాకు దూరమవుతున్నావు లేఅమ్మలాంటి ప్రేమనే ఎదురైనయిదని రావోయిఅట్ట నువ్వు దూరమవ్వకే యెన్నెలా…ఇయ్యాల రేపట్ల రోజులట్లున్నయేనిన్నెట్లా నేనంటా తప్పు …
ఒక చిన్న చెరువులో చాలా చేపలతో పాటు ఫిన్లీ అనే చేప కూడా నివసిస్తూ ఉండేది. అయితే ఫిన్లీ ఎప్పుడూ తన స్వార్ధం మాత్రమే చూసుకునేది, పక్కనోళ్లు ఏమైపోయినా పట్టించుకునేది కాదు. ఆహారం తనకు సరిపడినంత కాకుండా ఇంకా కావాలి, దాచుకోవాలి …
హాయ్ తెలుగు రీడర్స్ ! కృత్రిమ నాలుక ఏంటి ? ఆహారం మనం తినకుండా ముందుగానే దాని టేస్ట్ ఎలా చెప్తుంది అని అనుకుంటున్నారా ! అవునండీ అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ స్టూడెంట్స్ AI టెక్నాలజీ సహాయంతో ఒక నాలుకని …
నీలికళ్ళ సిన్నదాన్ని (Neeli Kalla Sinnadhani) సాంగ్ లిరిక్స్ – జానపద పాట (Folk Song)
నీలికళ్ళ సిన్నదాన్ని నిమ్మలంగ ఉన్నదాన్ని మేనబావయ్యనిన్ను చూసి మురిసేదాన్ని నిండ ముంచిపోతివేంది బావో సైదయ్యనీలికళ్ళ సిన్నదాన్ని నిమ్మలంగ ఉన్నదాన్ని మేనబావయ్యనిన్ను చూసి మురిసేదాన్ని నిండ ముంచిపోతివేంది బావో సైదయ్య గావురాల సిన్నదాన్ని మంచి మనసు ఉన్నదాన్ని నీ రాక కోసమే వేచి …
ముషాయిరా ముషముషాయిరా ముష గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ గుమ్మా నీతో పని ఉన్నాదే తోడాదూరాలు మనకు ఇంకేడ దూకేయ్ పిల్లో పిట్ట గోడముషాయిరా ముష ముషాయిరా ధన్నా ధన్నా డప్పు నాగుండెకాడ నిన్నా మొన్నా లేదు ఈ సౌండ్ జాడనా …